Telangana News: గ్రేటర్ పరిధిలోకి రావివ్వడంలేదు.. రేవంత్‌రెడ్డికి మొర పెట్టుకున్న ఆటో డ్రైవర్లు
జిల్లాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని...
హైదరాబాద్: జిల్లాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తెలంగాణలోని వివిధ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్లు శనివారం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను తిరగనివ్వడం లేదన్నారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆటోలను నగరంలోకి అనుమతించడంలేదని వాపోయారు. నగరంలో ఇతర రాష్ట్రాల వాహనాలు తిరుగుతున్నప్పుడు పట్టించుకోని అధికారులు నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను ఎందుకు అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM