Hyderabad: పీర్జాదీగూడలో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని ఫిర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను...

Updated : 25 Sep 2022 21:25 IST

ఉప్పల్‌: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మహిళందరూ తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి కలిసికట్టుగా పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని