
Published : 29 Sep 2021 02:04 IST
Video: వాగు దాటాడు... బైక్‌ను కోల్పోయాడు!
అమరావతి: గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల- చెవిటికల్లు మార్గంలో వాగు ఉప్పొంగి రోడ్డుమీద నుంచి ప్రవహిస్తోంది. అటుగా వచ్చిన ద్విచక్రవాహనదారులు రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అతని బైక్ ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాంతో ద్విచక్రవాహనదారుడు వరద ప్రవాహానికి బైకును వదిలేసి అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవీ చదవండి
Tags :