
Telangana News: మాంగళ్య, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు
కరీంనగర్ (క్రైమ్): కరీంనగర్‌లోని మూడు షాపింగ్ మాల్స్‌కి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. నగరంలోని సౌత్ ఇండియా, మాంగళ్య, వీఆర్‌కే సిల్క్స్ మాల్స్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో మాల్స్ యజమానులు, సిబ్బంది హైరానా పడ్డారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో మాల్స్‌కి వెళ్లిన పోలీసులు సుమారు రెండు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఓ ఆకతాయి ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తి నంబరు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kollapur: జూపల్లి vs బీరం.. కొల్లాపూర్‌లో హీటెక్కిన తెరాస రాజకీయం..!
-
Sports News
Team India: కరోనా అంటే భయం లేదా.. బాధ్యతారాహిత్యమా?
-
Politics News
Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక... గెలుపు ముంగిట వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి
-
Politics News
Bypolls: కొనసాగుతున్న 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
-
World News
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఇంట్లోనే గూఢచారి..!
-
Politics News
Maharashtra crisis: ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్