నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా భారాస ఆందోళన

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా భారాస ఆందోళన చేపట్టింది.

Published : 18 Jun 2024 11:58 IST

హైదరాబాద్‌: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా భారాస ఆందోళన చేపట్టింది. రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు.. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారాస శ్రేణులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నీట్‌ ప్రశ్నాపత్నం లీకేజ్‌కు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని