Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
ఇంటర్నెట్ డెస్క్: పండంటి పాపాయి పొత్తిళ్లలో కదులుతున్నా కొందరు అమ్మతనంలోని కమ్మదనం ఆస్వాదించలేకపోతారు. ఎందుకంటే శస్త్ర చికిత్స చేసిన కోతలతో వాళ్లు ఇబ్బంది పడటమే. కుట్లతో ఒళ్లంతా పచ్చిపుండులా మారడంతో చిన్నారిని గుండెలపైకి వేసుకోవడం కష్టంగా ఉంటుంది. కొందరికి కాన్పు తర్వాత అయ్యే రక్తస్రావం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలో గైనకాలజిస్టు వై. రాధిక పలు విషయాలు తెలిపారు.
అమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ప్రసవం అయిన తర్వాత కొంతమంది మహిళలకు రక్తస్రావం అధికంగా అవుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లు షాక్‌లోకి వెళ్లొచ్చు. రక్తం అధికంగా కోల్పోవచ్చు. ఇన్ఫెక్షన్లు రావొచ్చు.
* కొంతమంది మహిళలకు కాళ్లలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది.
* ఆపరేషన్ అయ్యింది..పడుకునే ఉండండి..బెడ్‌రెస్ట్ రోగికు కావాలనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఆపరేషన్ అయిన ఆరు గంటల తర్వాత సాధారణంగా ఉంటే లేచి అటుఇటూ నడవాలి. కాళ్లలో రక్తం గడ్డ కట్టే అవకాశం తగ్గిపోతుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగించాలి.
* ప్రసవానికంటే ముందు ఇచ్చిన ఆహారం, మందులతో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
World News
Sri Lanka Crisis: శ్రీలంకవాసులకు ‘షాక్’! విద్యుత్ ధరల్లో 264 శాతం పెంపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!