CBSE 10th Results: 10వ తరగతి ఫలితాల విడుదల ఈ రోజు కాదు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలను ఆగస్టు 2న విడుదల చేయట్లేదని

Published : 02 Aug 2021 15:09 IST

దిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలను ఆగస్టు 2న విడుదల చేయడం లేదని బోర్డు అధికారి వెల్లడించారు. ‘ఈ వారంలో ఫలితాలు ప్రకటిస్తాం. కానీ, ఈ రోజు (ఆగస్టు 2)న మాత్రం కాదు. విద్యార్థులు మరికొంత సమయం వేచి ఉండాలి’ అని అన్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత cbseresults.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని