ఆమె కాళ్లు.. బాణాలు వేస్తాయ్‌!

ఓ చైనా యువతి కాళ్లతో విల్లు పట్టుకుని లక్ష్యాలను సులువుగా ఛేదిస్తోంది.

Published : 22 Sep 2020 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలువిద్యలో చేతులతోనే గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. అలాంటిది ఓ చైనా యువతి కాళ్లతో విల్లు పట్టుకుని లక్ష్యాలను సులువుగా ఛేదిస్తోంది. శరీరాన్ని విల్లులా వంచి లక్ష్యాన్ని ఛేదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ యువతి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరూ కింద  లింక్‌లో ఉన్న వీడియోపై ఓ లుక్కేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని