Updated : 13 Mar 2022 23:28 IST

CJI: శ్రీశైల మల్లన్న సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు పాల్గొన్నారు. సతీసమేతంగా అమ్మవారు, స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులకు దేవాదాయశాఖ కమిషనర్‌, కలెక్టర్‌, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.  


 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని