
Updated : 18 Jan 2022 13:58 IST
CM Jagan: చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: సీఎం జగన్
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని ట్వీట్ చేశారు. తాను కరోనా బారిన పడినట్లు.. స్వల్ప లక్షణాలు ఉన్నాయని చంద్రబాబు ఈ ఉదయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఉండవల్లిలోని నివాసంలో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇవీ చదవండి
Tags :