ఉపరాష్ట్రపతికి కేసీఆర్‌ బర్త్‌డే విషెస్‌

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Published : 01 Jul 2021 10:46 IST

హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ సమాజం, దేశం పట్ల అంకితభావంతో వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలి. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలి ’’ అని సీఎం ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని