CM KCR: మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలి.. సివిల్స్ విజేతలకు సీఎం కేసీఆర్ అభినందన
CM KCR: సివిల్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన అందరికీ తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరవగా.. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. భవిష్యత్తులో వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.
ఉమా హారతిని ప్రశంసించిన సీవీ ఆనంద్
సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకుతో మెరిసిన ఉమా హారతిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఆయన తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1996-99 మధ్య కాలంలో తాను నిజామాబాద్ జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సందర్భంలో వెంకటేశ్వర్లు కామారెడ్డి ఎస్సైగా పనిచేసేవారని తెలిపారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా ఎస్పీగా ఉన్నారన్నారు. నక్సలైట్లను ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఉమా హారతి సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ