TS: కొత్తగా 4,298 కరోనా కేసులు
తెలంగాణలో శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరో 32 మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో శనివారం కొత్తగా 4,298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,25,007కి చేరింది. కరోనా చికిత్స పొందుతూ మరో 32(మొత్తం 2,928) మంది మృతి చెందారు. శనివారం 64,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 601 కొవిడ్ కేసులు నమోదవగా.. రంగారెడ్డి జిల్లాలో 267, మేడ్చల్ మల్కాజిగిరి 368 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఈ మహమ్మారి నుంచి తాజాగా 6,0261(మొత్తం 4,69,007) మంది కోలుకున్నారు. ప్రస్తుతం 53,072మంది కరోనా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె