ap news: కొత్తగా 7,796 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 89,732 మంది నమూనాలు పరీక్షించగా 7,796 కేసులు

Updated : 08 Jun 2021 17:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 89,732 మంది నమూనాలు పరీక్షించగా 7,796 కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి నిన్న 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని