TS NEWS: కొత్తగా 1,006 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 87,854 మంది నమూనాలు పరీక్షించగా 1,006 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated : 20 Jun 2021 20:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 87,854 మంది నమూనాలు పరీక్షించగా 1,006 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,567కి చేరింది. కరోనా నుంచి నిన్న 17,99 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని