
Updated : 18 Jan 2022 09:30 IST
Corona Virus: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్
విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
Tags :