COVID19: మాస్కుతో పోయేదానికి.. ఆసుపత్రి దాకా ఎందుకు మావా?!

కరోనా మహమ్మారి మరోసారి ఉద్ధృతి పెంచింది. అయినా పలువురిలో మార్పు రావడం లేదు.

Updated : 16 Jan 2022 16:00 IST

మహమ్మారి పట్ల మీమ్స్‌తో అవగాహన

కరోనా మహమ్మారి మరోసారి ఉద్ధృతి పెంచింది. కొత్త రూపు సంతరించుకొని ప్రపంచంపై ఉరుముతోంది. అయినా పలువురిలో మార్పు రావడం లేదు. ఎడం పాటించాలన్నా పట్టించుకోవడం లేదు. టీకా తీసుకోమంటే.. చెట్లు, పుట్టలెక్కి కూర్చునే వాళ్లున్నారు. ఇక మాస్కు సంగతి సరేసరి. ఇలా నిబంధనలకు నీళ్లు వదిలే సూపర్‌ స్ప్రెడర్లను దృష్టిలో పెట్టుకొని పలువురు నెటిజన్లు రంగంలోకి దిగారు. మాస్కు, భౌతికదూరం పాటించని వారికి చురకలంటించేలా మీమ్స్‌తో అవగాహన కల్పిస్తున్నారు.
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు