తల్లి ప్రేమ చాటుకున్న మూగజీవి

మూగజీవి తల్లిప్రేమను చాటుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Updated : 20 Dec 2020 11:32 IST

ఒడిశా : మూగజీవి తల్లిప్రేమను చాటుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఒడిశాలోని మాల్కాన్‌గిరిలో రోడ్డుపై ఉన్న ఆవు దూడను వాహనం ఢీకొట్టడంతో గాయపడింది. స్థానికులు రిక్షాపై గాయపడిన దూడను స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా... తల్లి ఆవు ఆ రిక్షా వెనుకే పరుగు పెట్టింది. ఆసుపత్రి వరకూ రిక్షా వెనుకే  పరుగెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.   

ఇవీ చదవండి...

హాయిగా నిద్రించొచ్చు

గొలుసు కట్టి.. పద్మాసనంలో ఈతకొట్టి... 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని