
Updated : 22 Sep 2021 05:11 IST
Gujarat: నివాస సముదాయంలో మొసలి
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని వడోదరాలో ఓ భారీ మొసలి నివాస సముదాయాల్లోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. దాదాపు 8 అడుగుల పొడవైన భారీ మొసలి లక్ష్మీవిలాస్ ప్యాలెస్ లోకి ప్రవేశించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించారు.
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.