Maharastra: ఇల్లే మ్యూజియం..సైకిళ్లపై ప్రేమే కారణం
మీ ఇంట్లో సైకిల్ ఉందా? ఉంటే ఎన్ని సైకిళ్లు ఉన్నాయి. ఇదేం ప్రశ్న ఇంట్లో ఎన్ని ఉంటాయి. ఒకటి లేదా రెండు ఉంటాయనుకుంటున్నారా! అయితే పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని నానుడి.
ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో సైకిల్ ఉందా? ఉంటే ఎన్ని సైకిళ్లున్నాయి. ఇదేం ప్రశ్న ఇంట్లో ఎన్ని ఉంటాయి. ఒకటి లేదా రెండు ఉంటాయనుకుంటున్నారా! అయితే పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని నానుడి. మనిషి ఆలోచనలకు ప్రతిరూపంగా అభిరుచులను ఏర్పరచుకోవడం సహజం. అందుకనుగుణంగా కొందరు అలవాట్లుగా మార్చుకుంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటారు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ పెండ్సే అదే బాటలో పయనిస్తున్నారు. దశాబ్దాలనాటి సైకిళ్లను సేకరిస్తూ తన ఇంటినే ఓ సందర్శనా స్థలంగా మార్చుకుని ప్రత్యేకంగా నిలుస్తున్నారు. విక్రమ్ చదువుకునే రోజుల నుంచే సైకిళ్లను సేకరించడం మొదలు పెట్టాడు. అప్పటికే తన స్నేహితుడు అయిన పాండురాజు గైక్వాడ్ సైకిలిస్ట్‌గా దక్షిణాసియా ఛాంపియన్ షిప్‌కు ప్రాతినిధ్యం వహించేవారు. అతని సహాయంతో వివిధ రకాల సైకిళ్లను సేకరించి భద్రపరచారు. పాండ దాదాపు ఆయన దగ్గర 1995లో 1940 బీఎస్ఏ మోడల్ సైకిల్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన మోడల్స్ సైకిళ్లు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన రైఫిల్ ఉన్న సైకిల్‌ను కూడా ఆయన భద్రపరిచారు. వీటిని చూసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!