Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/04/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
కీలకమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు అవసరం అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ నామాన్ని జపించడం ఉత్తమం.
పట్టుదల వదలకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారంతో ఉన్నతస్థితికి చేరతారు. ఇష్ట దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
అంతా శుభమే జరుగుతుంది.తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
మంచి సమయం.కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
బుద్ధిబలం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడకుండా చూసుకోవాలి. శనిధ్యాన శ్లోకం చదవండి.
ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమ అధికం అమవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అష్టమచంద్ర సంచారం అనుకూలించట్లేదు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాధ్యానం శుభప్రదం.
శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. మీ మీ రంగాల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.
చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక ముఖ్య వ్యవహారంలో అధికారులతో జాగ్రత్త. కుటుంబ సభ్యుల సహకారం మేలుచేస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్
-
Movies News
Kevvu Karthik: సందడిగా జబర్దస్త్ కెవ్వు కార్తిక్ వివాహం.. హాజరైన ప్రముఖులు