TTD: డిసెంబరు కోటా ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు ఎల్లుండి విడుదల: తితిదే

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఎల్లుండి (శుక్రవారం) రోజున విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

Updated : 09 Nov 2022 16:09 IST

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఎల్లుండి (శుక్రవారం) రోజున విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం 10 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబరు కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని తితిదే అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని