రూ.10 లక్షల నోట్లతో వినాయకుడి అలంకరణ

గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో విఘ్నేశ్వరుడిని..

Published : 26 Aug 2020 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో విఘ్నేశ్వరుడిని రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయమంతా కరెన్సీ నోట్లతో తోరణాలు ఏర్పాటు చేశారు. వినాయకుడిని ఏటా కోట్ల రూపాయలతో అలంకరిస్తామని.. కరోనా ప్రభావంతో ఈసారి రూ.10 లక్షలతోనే అలంకరించామని వాసవి యూత్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని