
Health: తీపి జబ్బుకు కళ్లెం వేద్దామా..
ఇంటర్నెట్ డెస్క్: చక్కెర వ్యాధి, డయాబెటీస్, మధుమేహం.. ఇలా ఏ పేరుతో పిలిచినా అది చేసే నష్టం అంతా ఇంతా కాదు. శరీరాన్ని గుల్ల చేసే తీపివ్యాధిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే కిడ్నీ, గుండె, కాలేయం లాంటి ప్రధాన అవయవాల్ని కబళించేస్తుంది. ఈ జబ్బును ఎలా నియంత్రించాలో ఎండోక్రైనాలజిస్టు శ్రీనివాస్ కందుల పలు విషయాలు తెలిపారు.
* డయాబెటీస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
* టైప్-1 డయాబెటీస్ పిల్లలు, 30 ఏళ్లలోపున్న వారిలో కనిపిస్తుంది. వీరిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. వీరు జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే.
* టైప్-2 డయాబెటీస్ ఎక్కువ మందిలో ఉంటుంది. ఎక్కువగా పెద్దవాళ్లలో వస్తుంది. వీరికి మందులు ఇవ్వడంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఇన్సులిన్ అవసరం కావొచ్చు.
కారణాలు: అధిక బరువు, ఆహార శైలిలో మార్పులు, రోజూ వ్యాయామం చేయకపోవడంతో తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది.
* డయాబెటీస్ ఉన్న వారు కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే నియంత్రణలో ఉంచుకోవచ్చు.
* పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నెయ్యి, నూనెలు తగ్గించాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Gudipudi Srihari: సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే