Disc Prolapse: మీకు వెన్నులో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసా..!
ఏ పనైనా చేయాలన్నా వెన్నెముక వంగాల్సిందే..ఆ వెన్నులో ఎక్కడైనా సమస్య ఏర్పడితే అడుగు వేయలేం..సరిగా మంచంపై పడుకోలేం..నొప్పితో విలవిలలాడిపోవాల్సిందే. రోజువారీగా చేసే పనులు, బరువులెత్తడం, కూర్చునే విధానంతో వెన్నెముక ఆగం అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏ పనైనా చేయాలన్నా వెన్నెముక వంగాల్సిందే..ఆ వెన్నులో ఎక్కడైనా సమస్య ఏర్పడితే అడుగు వేయలేం..సరిగా మంచంపై పడుకోలేం..నొప్పితో విలవిలలాడిపోవాల్సిందే. రోజువారీగా చేసే పనులు, బరువులెత్తడం, కూర్చునే విధానంతో వెన్నెముక ఆగం అవుతోంది. చాలా మందిలో డిస్క్‌లు పక్కకు జరిగిపోతున్నాయని జాయింట్ నీ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నీలం వెంకటరమణా రెడ్డి వివరించారు.
ఎలా వస్తుందంటే..
నొప్పి ఎక్కువగా మెడ, నడుం కింది భాగంలోనే వస్తుంది. మిగిలిన భాగంలో నొప్పి పెద్దగా ఉండదు. ప్రతి డిస్క్ మధ్యలో జెల్లీ ఉంటుంది. ఒత్తిడితో అది బయటకు వచ్చి నరాలపై భారం వేస్తుంది. ఎక్కువగా ఈ సమస్య వయసు రీత్యా వస్తుంది. చాలా వరకు కూర్చొనే విధానం సరిగా లేకపోవడంతోనే నొప్పి వేధిస్తుంది. చాలా వరకు ఫిజియోథెరపీతో ఆ బాధ నుంచి బయట పడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్