Srikakulam: తెగిన విద్యుత్‌ తీగలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

శ్రీకాకుళం జిల్లా జి.సిగడం రైల్వే స్టేషన్‌ వద్ద రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగి పోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 18 Sep 2023 18:02 IST

జి.సిగడం: శ్రీకాకుళం జిల్లా జి.సిగడం రైల్వే స్టేషన్‌ వద్ద రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగి పోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సి.సిగడం సమీపంలో పలాస - విశాఖ ప్యాసింజర్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే సిబ్బంది పట్టించుకోవల్లేదంటూ మండిపడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని