
Published : 04 Nov 2021 20:20 IST
దీపావళి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలంటూ చిన్నారుల ప్రచారం
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలను తెలియజేస్తూ చిన్నారులు వినూత్నంగా కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో క్రాంతి స్కూల్ విద్యార్థులు ప్రతి ఇంట్లో ఉన్న చిన్నారులకు కళ్ళద్దాలను అందజేశారు. టపాకాయలు కాల్చేటప్పుడు రక్షణ కవచం ఉండాలని కోరుతూ ఇంటిఇంటికీ తిరిగి అవగాహన కల్పించారు.
ఇవీ చదవండి
Tags :