AP HighCourt: ఉపాధ్యాయుల బదిలీల తుది జాబితా వెల్లడించొద్దు: ఏపీ హైకోర్టు
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలపై వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. జీవో 187లోని బదిలీ మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బదిలీ మార్గదర్శకాలు సరిగా లేవని గతంలోనే ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తుది జాబితా వెల్లడించవద్దని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. టీచర్ల బదిలీ మార్గదర్శకాలు మళ్లీ రూపొందిస్తామని కోర్టుకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి