ఆపద బుస కొడితే.. కలసి పని పట్టాయ్‌..

వీధికుక్కల దాడిలో తాచుపాము హతమైన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెంలో జరిగింది. కుక్కలు దాడిచేయబోగా పాము పడగవిప్పి వాటిని కాటేసేందుకు ప్రయత్నించింది.

Updated : 24 Nov 2020 11:03 IST

అవనిగడ్డ గ్రామీణం: వీధికుక్కల దాడిలో తాచుపాము హతమైన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెంలో జరిగింది. కుక్కలు దాడిచేయబోగా పాము పడగవిప్పి వాటిని కాటేసేందుకు ప్రయత్నించింది. కుక్కలు దాన్ని ఎటూ కదలకుండా చేశాయి. ఈ క్రమంలో ఓ శునకం పాముతోక పట్టింది. దీంతో మిగతావి కూడా దానిపై పడి కరిచాయి. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని