Published : 08/12/2021 15:59 IST

Kurnool: పుల్లూరు టోల్ గేటు వద్ద మందుబాబుల వీరంగం! 

కర్నూలు: కర్నూలు సరిహద్దులోని పుల్లూరు టోల్ గేటు వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. తెలంగాణ పోలీసులు సరిహద్దు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టి ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేటు వద్ద వాహనాలను అడ్డుకోవడంతోపాటు.. కొంతమంది వాహనచోదకులపై దాడి పాల్పడ్డారు. రోడ్డు పక్కన వైన్‌షాప్‌లు ఎందుకు పెట్టారంటూ పోలీసులను ప్రశ్నించారు.

Read latest General News and Telugu News


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని