TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో జులై 14 నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ హాల్‌టికెట్లు విడుదలచేశారు. eamcet.tsche.ac.inలో హాల్‌టికెట్లు డౌన్లోడు చేసుకోవచ్చని ఎంసెంట్ కన్వీనర్ తెలిపారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసన్, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్‌కు ఈ ఏడాది భారీ స్పందన వచ్చింది. ఇంజినీరింగ్‌కు 1,71,500 దరఖాస్తులు, అగ్రికల్చర్‌కు 94,047 దరఖాస్తులు అందినట్టు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News : కలిసుంటానని చెప్పి.. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి..
-
Sports News
Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీ రుచి చూసిన వేళ..!
-
Movies News
Balakrishna: నందమూరి వంశానికే ఆ ఘనత దక్కుతుంది: బాలకృష్ణ
-
Crime News
Hyderabad News: నైనా జైస్వాల్‌పై అసభ్య కామెంట్లు.. యువకుడి అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
- Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?