TS EAMCET: దరఖాస్తు గడువు పెంపు

ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును తెలంగాణ ఉన్నత విద్యశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌  గోవర్దన్‌ వెల్లడించారు..

Updated : 10 Jun 2021 18:52 IST

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును తెలంగాణ ఉన్నత విద్యశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌  గోవర్దన్‌ వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు, ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,46,541, అగ్రికల్చర్‌కు 73,486 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని