కడప స్టీల్‌ప్లాంట్‌పై కీలక ముందడుగు

డప ఉక్కు కర్మాగారానికి కీలక ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించింది. 2020 డిసెంబర్‌ 20న ప్రతిపాదనలు

Updated : 10 Mar 2021 16:04 IST

వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కడప ఉక్కు కర్మాగారానికి కీలక ముందడుగు పడినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించింది. 2020 డిసెంబర్‌ 20న ప్రతిపాదనలు పంపామని.. అత్యంత వేగంగా పర్యావరణ అనుమతి సాధించామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరులో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ ప్లాంట్‌ను నిర్మించనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని