ఏపీలో పారామెడికల్‌ కోర్సుల ఫీజులు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పారామెడికల్‌ కోర్సుల ఫీజును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సు, ఎంపీటీ కోర్సు, బీహెచ్‌ఎంఎస్‌, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సు, ఆయుష్ తదితర కోర్సుల ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... 

Updated : 23 Dec 2020 19:12 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పారామెడికల్‌ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బీపీటీ కోర్సు, ఎంపీటీ కోర్సు, బీహెచ్‌ఎంఎస్‌, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సు, ఆయుష్ తదితర కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరాలకుగాను ఈ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కోర్సుల ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి..

బీఎస్సీ నర్సింగ్‌

కన్వీనర్‌ కోటా: రూ.18,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 80,000

పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్

కన్వీనర్‌ కోటా: రూ.18,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 80,000

ఎమ్మెస్సీ నర్సింగ్

కన్వీనర్‌ కోటా: రూ.83,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 1.49 లక్షలు

బీపీటీ కోర్సు

కన్వీనర్‌ కోటా: రూ.18,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 80,000

ఎంపీటీ కోర్సు

కన్వీనర్‌ కోటా: రూ.94,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 1.60 లక్షలు

బీహెచ్‌ఎంఎస్‌

కన్వీనర్‌ కోటా: రూ.22,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 3 లక్షలు

బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సు

కన్వీనర్‌ కోటా: రూ.18,000

మేనేజ్‌మెంట్‌ కోటా: రూ. 80,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని