వేలాదిమంది మహిళలు ఒకేసారి...

అది పుణెలోని దగ్దుషేత్‌ హల్వాయి గణపతి ఆలయం. ఈ సమయంలో అక్కడో ప్రత్యేకత కనిపిస్తుంది. గణేశుడి నవరాత్రుల్లో ఓ రోజు ఆ గుళ్లో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దాంతో వేలామంది మహిళలు అక్కడికి చేరుకుని అంతా కలిసి వినాయకుడికి హారతి ఇస్తారు.

Updated : 09 Dec 2022 14:04 IST

ది పుణెలోని దగ్దుషేత్‌ హల్వాయి గణపతి ఆలయం. ఈ సమయంలో అక్కడో ప్రత్యేకత కనిపిస్తుంది. గణేశుడి నవరాత్రుల్లో ఓ రోజు ఆ గుళ్లో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దాంతో వేలామంది మహిళలు అక్కడికి చేరుకుని అంతా కలిసి వినాయకుడికి హారతి ఇస్తారు. ఆ రోజున కేవలం మహారాష్ట్ర నుంచే కాదు... వివిధ ప్రాంతాలకు చెందినవారూ అక్కడికి వస్తారు. అంతా ఒకేరకమైన దుస్తులూ ధరిస్తారు. సామూహికంగా పూజలు చేసి... ఆనందిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని