చిత్తూరు నుంచి అమ్మఒడి ప్రారంభం: గౌతమ్‌రెడ్డి
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుఉంచి ప్రారంభించనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9న..
తిరుపతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9న చిత్తూరులో సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధానిపై అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్ కమిటీలో చర్చిస్తామని అన్నారు.
కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నామని, కొత్త విధానాలపై వచ్చే బడ్జెట్లో ప్రకటిస్తామని గౌతమ్‌రెడ్డి చెప్పారు.‘‘ అదానీ సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. ఆ సంస్థ 400 ఎకరాలు అడగలేదు. ఆ కంపెనీ రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందన్నదానిలో వాస్తవం లేదు. రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. సౌదీ అరేబియాకు చెందిన 4 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి’’ అని గౌతమ్‌రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’