రూ.కోటి వజ్రాలను రూ.156 కోట్లుగా చూపించారు!

విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల విలువ చేసే వజ్రాలను రూ.156.28 కోట్ల ఖరీదైనవిగా

Published : 16 Jan 2020 05:00 IST

కస్టమ్స్‌ అధికారులు సహా 17 మందిపై సీబీఐ కేసు

దిల్లీ: విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల విలువ చేసే వజ్రాలను రూ.156.28 కోట్ల ఖరీదైనవిగా చూపించినట్లు రెవెన్యూ నిఘా డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) గుర్తించి, సీబీఐకి నివేదించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న గిరీష్‌ కడెల్‌ ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని