ఒక్కరి పొరపాటు..ఎందరికో భంగపాటు
‘బబుల్ షూట్’ వీడియో గేమ్ గురించి వినే ఉంటారు. అందులో ప్రతి బబుల్ ఒకదానితో ఒకటి లింక్ చేసి ఉంటుంది. కొన్ని బబుల్స్ ఒకే దానితో లింక్ చేసి ఉంటాయి. ఒకవేళ దానిని షూట్ చేస్తే ... దాని దిగువనున్న వన్నీ పడిపోతాయి. సరిగ్గా అలాంటి వీడియోనే ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రెక్స్ చంపాన్ ట్విటర్లో పోస్టు చేశాడు. అయితే ఇక్కడ బబుల్స్ కాదు...
ఇంటర్నెట్డెస్క్: ‘బబుల్ షూట్’ వీడియో గేమ్ గురించి వినే ఉంటారు. అందులో ప్రతి బబుల్ ఒకదానితో ఒకటి లింక్ చేసి ఉంటుంది. కొన్ని బబుల్స్ ఒకే దానితో లింక్ చేసి ఉంటాయి. ఒకవేళ దానిని షూట్ చేస్తే ... దాని దిగువనున్న వన్నీ పడిపోతాయి. సరిగ్గా అలాంటి వీడియోనే ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రెక్స్ చంపాన్ ట్విటర్లో పోస్టు చేశాడు. అయితే ఇక్కడ బబుల్స్ కాదు.. వారంతా ప్రొఫెషనల్ సైకిలిస్టులు. కొండ వాలు ప్రాంతంలో వందలాది మంది ఒకే సారి సైక్లింగ్ చేస్తున్నారు. ఎక్కడిదో తెలియదుగానీ, దాదాపు 70 సెకెన్లు నిడివి ఉన్న వీడియో ఒక్కసారిగా వైరల్గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే.. ఎత్తైన కొండ ప్రాంతం నుంచి వందలాది సైకిలిస్టులు గుంపుగా వస్తుంటారు. వాలు ఎక్కువగా ఉండటంతో వేగాన్ని అదుపు చేసుకుంటూ దిగుతుంటారు.కా నీ, 18వ సెకెన్లో ఓ సైక్లిస్టు పక్కనున్న వ్యక్తిని ఢీ కొంటాడు. ఇక అంతే.. ఒక్కొక్కరుగా పిట్టలు రాలినట్లు ఒకరిపై ఒకరు పడిపోతారు. ఇక అక్కడి నుంచి వీడియో మొత్తం అదే సీను రిపీటవుతుంది.
రెక్స్ చప్మాన్ ఈ వీడియోను పోస్టు చేస్తూ.. తప్పు ఏమై ఉండవచ్చు? అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘ఇప్పటి వరకు ఇలాంటి వీడియో చూడలేదు, అసలు ఆ సైకిలిస్ట్ ఎవరినో చూసి పడిపోయి ఉంటాడు’ అంటూ సరదగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు లక్ష లైకులు, 27.2వేల కామెంట్లు రావడం విశేషం. ఆ వీడియోను మీరూ చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. చూసేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్