జై అమరావతి అన్నందుకు నలుగురి సస్పెన్షన్‌

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. జై అమరావతి అని నినాదాలు చేసినందుకే

Published : 02 Feb 2020 01:49 IST

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. జై అమరావతి అని నినాదాలు చేసినందుకే సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆశీర్వాదం, నవీన్, ఏడుకొండలు, రాజును సస్పెండ్ చేశారు. వెంటనే వసతి గృహం నుంచి వెళ్లిపోవాలని, సోమవారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని