అందుబాటులోకి విభిన్న రుచుల కాక్‌టైల్‌

జూబ్లీహిల్స్‌లోని బాంబే ఇరానీ కేఫ్‌ సోడా బాటిల్‌ హైదరాబాద్‌ వాసులకోసం సరికొత్త బార్‌ మెనూను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక ఫుడ్‌ ఫెస్టివల్‌తో పాటు కాక్‌టైల్‌ రుచులను భోజన ప్రియులకు పరిచయం చేశారు. ఈనెల 9వరకు విభిన్న రుచుల కాక్‌టైల్‌

Updated : 04 Feb 2020 09:43 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని బాంబే ఇరానీ కేఫ్‌ సోడా బాటిల్‌ హైదరాబాద్‌ వాసులకోసం సరికొత్త బార్‌ మెనూను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక ఫుడ్‌ ఫెస్టివల్‌తో పాటు కాక్‌టైల్‌ రుచులను భోజన ప్రియులకు పరిచయం చేశారు. ఈనెల 9వరకు విభిన్న రుచుల కాక్‌టైల్‌ అందించనున్నట్లు  నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుని మెనూ తయారుచేసినట్లు చెప్పారు. సోడా బాటిల్‌ను సందర్శించి కొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని