Updated : 13/02/2020 11:34 IST

ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ

అమరావతి: రెడ్డప్ప అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఏపీ మంత్రి తానేటి వనిత పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో అసైన్డ్‌ భూమి పొందటం కోసం తన లెటర్‌ ప్యాడ్‌పై రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ సంతకం చేసి సిఫార్సు లేఖ వలే కలెక్టర్‌కు పంపినట్టు పేర్కొన్నారు.  తన సంతకం  ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె కోరారు.


 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని