రూ.10కోట్లు దాటిన మేడారం హుండీ ఆదాయం
మేడారం మహా జాతర సందర్భంగా వన దేవతలకు భక్తజనం సమర్పించుకున్న కానుకల హుండీల లెక్కింపు హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో కొనసాగుతోంది. వారం రోజుల నాటికి హుండీల ఆదాయం మొత్తం...
హన్మకొండ: మేడారం మహా జాతర సందర్భంగా వన దేవతలకు భక్తజనం సమర్పించుకున్న కానుకల హుండీల లెక్కింపు హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో కొనసాగుతోంది. వారం రోజుల నాటికి హుండీల ఆదాయం మొత్తం రూ.10కోట్లు దాటింది. మొత్తం 494 హుండీలకు గాను ఇప్పటివరకు 420 హుండీలు లెక్కించారు. వెండి నాణేలతో పాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు కూడా భక్తులు హుండీలో వేశారు. గత జాతరలో రూ.10కోట్లు హుండీ ఆదాయం రాగా.. ఈసారి రూ.11కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వర్షానికి కొన్ని నోట్లు తడిశాయ్!
జాతర సమయంలో వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరి నోట్లన్నీ తడిసిపోయినట్లు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహులు తెలిపారు. తడిసిన నోట్లను సబ్బు నీటిలో కడిగి ఆరబెడుతున్నట్లు చెప్పారు. దాదాపు 200 మంది సిబ్బందితో సీసీ కెమెరాల మధ్య హుండీల లెక్కింపు ప్రక్రియం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు