పొత్తూరి అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆయన పార్థివదేహాన్ని...

Published : 05 Mar 2020 21:08 IST

హైదరాబాద్‌: ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆయన పార్థివదేహాన్ని సందర్శనార్థం మాసబ్ ట్యాంక్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు, పాత్రికేయులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని