
కర్ణాటకలో మరో కరోనా కేసు
బెంగళూరు: కర్ణాటకలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. కరోనా లక్షణాలతో ఆదివారం ఓ మహిళ కలబురగి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈనెల 10న కరోనాతో మరణించిన వ్యక్తి కుమార్తె ఈమె. సౌదీ అరేబియా నుంచి కలబురగికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మృతుడి కుటుంబంలో ఉన్న నలుగురి సభ్యుల్లో ఒకరికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల మేర చుట్టూ బఫర్ జోన్‌గా ఆరోగ్య మంత్రి శ్రీరాములు ప్రకటించారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 108కి చేరుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vivek Oberoi: ‘రక్తచరిత్ర’.. ఆ ఘటన ఎప్పటికీ మర్చిపోను: వివేక్ ఒబెరాయ్
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
World News
South Africa: దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో అనుమానాస్పద స్థితిలో 17 మంది మృతి
-
General News
Vijayawada: వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి
-
Politics News
Maharashtra Crisis: శివసైనికుల ఆందోళనలు.. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత
-
Sports News
Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్‌సర్కార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్