
Updated : 26 Mar 2020 07:51 IST
దోమకాటుతో కరోనా సోకదు
దిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిపై ఉన్న అపోహలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. అలాగే వెల్లుల్లి తినడం, ఆల్కహాల్ సేవనంతో కరోనా రాకుండా అడ్డుకోలేమని పేర్కొంది.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.