స్టిరాయిడ్స్‌ వాడేవారికి కరోనాతో ముప్పు ఎక్కువ

ఉబ్బసం, అలర్జీ కీళ్ల నొప్పులతో బాధపడుతూ... గ్లూకోకోర్టికోయిడ్‌ రకం స్టిరాయిడ్‌ హార్మోన్లను ఔషధాలుగా తీసుకునేవారికి కరోనాతో ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మందులు

Updated : 02 Apr 2020 08:30 IST

వాషింగ్టన్‌: ఉబ్బసం, అలర్జీ కీళ్ల నొప్పులతో బాధపడుతూ... గ్లూకోకోర్టికోయిడ్‌ రకం స్టిరాయిడ్‌ హార్మోన్లను ఔషధాలుగా తీసుకునేవారికి కరోనాతో ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మందులు సహజంగానే రోగనిరోధక శక్తిని కొంతమేర దెబ్బతీస్తాయి. ఒకవేళ ఇలాంటి వారికి వైరస్‌ సోకితే... వారిలో స్టిరాయిడ్‌ పనితీరు మందగించి, ఆయా వ్యాధుల తీవ్రత పెరిగే పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని