అపోహల జోరు.. సాగేదెలా పోరు!

నిజం గడప దాటేలోపే.. అబద్ధం లోకాన్ని చుట్టి వస్తోంది..  కరోనా (కొవిడ్‌-19) విజృభిస్తున్న నేపథ్యంలో అర్థంలేని అపోహలు కొన్ని ప్రజల్ని మరింత భయపెడుతున్నాయి.. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని కొందరు.. దినపత్రికలు, పాల ప్యాకెట్లు, కూరగాయలతో కరోనా వస్తుందని ఇంకొందరు.. తమ అవగాహన లేమిని మరింత మందిపై రుద్దుతున్నారు.

Published : 04 Apr 2020 00:37 IST

నిజం గడప దాటేలోపే.. అబద్ధం లోకాన్ని చుట్టి వస్తోంది..  కరోనా (కొవిడ్‌-19) విజృంభిస్తున్న నేపథ్యంలో అర్థంలేని అపోహలు కొన్ని ప్రజల్ని మరింత భయపెడుతున్నాయి.. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని కొందరు.. దినపత్రికలు, పాల ప్యాకెట్లు, కూరగాయలతో కరోనా వస్తుందని ఇంకొందరు.. తమ అవగాహన లేమిని మరింత మందిపై రుద్దుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం కనిపిస్తే కొవిడ్‌-19 సోకిందని చాలా మంది భయపడుతున్నారు. అల్లం, వెల్లుల్లి, గోమూత్రంతో కరోనాను నయం చేసుకోవచ్చని భావిస్తున్నారు.. మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని,  వైరస్‌తో ముప్పులేదని నమ్ముతున్నారు. మరి ఇందులో నిజాలెన్ని..? అపోహలేమిటి..? కింది వీడియోలో చూద్దాం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు