కరోనాపై విజయం సాధిస్తాం: గౌతమ్ సవాంగ్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకు వారు అందిస్తున్న సహకారం..ప్రేమే నిదర్శనమని ఏపీ...
అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకు వారు అందిస్తున్న సహకారం..ప్రేమే నిదర్శనమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. కొన్ని సార్లు కఠినంగా వ్యవహరించినా అది ప్రజారోగ్య పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు హేచరీస్ సంస్థ సహకారంతో గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని విజయవాడలో డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో తొమ్మిది రోజులు లాక్డౌన్ ఉందని, ఇదే స్ఫూర్తితో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. కరోనాపై పోరాటంలో కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?