సైకతశిల్పం.. చక్కని సందేశం

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల సేవలను కొనియాడుతూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ సముద్ర తీరంలో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు.

Published : 05 Apr 2020 22:30 IST

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల సేవలను కొనియాడుతూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ సముద్ర తీరంలో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. ‘వి స్టాండ్‌ ఫర్‌ యూ’ ‘స్టే హోం.. స్టే సేఫ్‌’ నినాదాలను ఇసుకతో తీర్చిదిద్దారు. లాక్‌డౌన్‌ వేళ అందరూ తమ ఇళ్లలోనే ఉండి.. తమను, తమ కుటుంబాలను తద్వారా సమాజాన్ని కాపాడుకోవాలని సైకత శిల్పం ద్వారా ఆయన ప్రజలకు సందేశమిచ్చారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని