గుండుసూదిపై.. వైద్యుడి విగ్రహం

కరోనా కట్టడికి వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్న విధానాన్ని ఓ సూక్ష్మకళాకారుడు తన ప్రతిభతో కొనియాడారు.  జగిత్యాల జిల్లా తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్‌ 13గంటల పాటు శ్రమించి గుండు సూదిపై బంగారు డాక్టర్‌ విగ్రహాన్ని చెక్కారు.

Published : 05 Apr 2020 23:49 IST

జగిత్యాల: కరోనా కట్టడికి వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్న విధానాన్ని ఓ సూక్ష్మకళాకారుడు తన ప్రతిభతో కొనియాడారు.  జగిత్యాల జిల్లా తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్‌ 13గంటల పాటు శ్రమించి గుండు సూదిపై బంగారు డాక్టర్‌ విగ్రహాన్ని చెక్కారు. దేశ భవిష్యత్తును చాటేలా వైద్యుడి చేతుల్లో దేశ చిత్రపటాన్నిపెట్టి అందంగా తయారు చేశారు. 0.21మిల్లి గ్రాముల బరువున్న ఈ విగ్రహాన్ని చూసిన చాలా మంది స్థానికులు దయాకర్‌ ప్రతిభను ప్రశంసిస్తున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని